Duration 49:5

శిరిడీ సాయి - వివాదాస్పద ప్రశ్నలూ సమాధానాలు | Shirdi Sai Controversial Q & A | Nanduri Srinivas

1 141 362 watched
0
20.5 K
Published 7 Jul 2018

Q) There are so many controversies online about Shirdi Sai Baba. Nanduri Srinivas has been getting thousands of mails, seeking answers about the same. This video answers 10 such common questions like: - ShirdiSaiBaba was a Non-vegetarian, can we follow him? - Is there a mention about him in Vedas and Shastras? - Is he a Hindu or Muslim? What is his caste? - He didn't do Sandhyavandan, How can he be a Guru? - Is his soul wandering in Shirdi as a Ghost as there were no rituals performed? - Is he a God? etc etc ---------------------------------------------- Got almost 30 thousand EMails (Questions) on these topics after posting this video. If I leave out hatred arguments and loose talks, Here are some of those commonly asked questions and Answers by Nanduri garu - Rishi Kumar, Channel Admin Q) శిరిడీ సాయి గురించి భవిష్య పురాణంలో ఉందా? కల్కి గురించి ఉంది కదా? A) భవిష్య పురాణంలో లేని వాళ్ళు మహనీయులు కాదని ఆ పూరాణంలో ఇంకెక్కడా చెప్పబడలేదు. It doesn't have exhaustive list of all Mahatmas. మీలాగే మొన్నెవరో, శ్రీ వేంకటేశుని గురించి భాగవతంలో చెప్పిన 22 విష్ణు అవతారాల్లో లేదు కనుక, ఆయన విష్ణు అవతారం కాదని వాదన మొదలు పెట్టేరు. ఏం చెప్తాం? భాగవతంలో దత్తాత్రేయ అవతారం గురించి ఉందికదా. అక్కణ్ణుంచి శ్రీపాద వల్లభ చరితామృతం అనె పుస్తకం చదవండి, మీకు ఆ పరంపర అర్ధమౌతుంది. Q) శిరిడీ సాయి బాబా అల్లా మాలిక్ అన్నారు ఆయన్ని నేను ఎందుకు పూజించాలి? A) అల్లా మాలిక్ తో పాటు "విష్ణు సహస్రనామం-గురుచరిత్ర-శ్రీరామ నవమి-కృష్ణాష్టమి-గురుపూర్ణిమ-తులసి పెంపకం-మసీదుకి ద్వారకామాయి అనే పేరు" ఇంకా ఎన్నిటినో ఆచరించేరు. అవేవీ మీకు కనపడకపోవడం దురదృష్టం నన్ను పూజించండి, నాకు క్షీరాభిషేకాలు చేయండి అని ఆయన ఎప్పుడూ అడగలేదు. మహాత్ములని పూజించడం కన్నా, వారు చెప్పినది ఆచరిస్తే వాళ్ళు సంతోషిస్తారు. Q) సాయి బాబా గోహత్య చేశారు, గో మాంసం తిన్నారు A) అది సాయీ సచ్చరిత్రలో మీరు ఎక్కడ చదివారో కాస్తా చెప్తారా ? Q) మాంసం తిన్నవాళ్ళని పూజించకూడదని మొన్న ఒక "పీఠాధిపతి " చెప్పారు A) మరి కన్నప్ప పెట్టిన మాంసం తిన్న పరమేశ్వరుణ్ణి, ఆ స్వామీజీ తెల్లారి లేస్తే ఎందుకు పూజిస్తున్నారు? విభూతి రేఖలు ఎందుకు ధరిస్తున్నారు? వెళ్ళి అడగండి. Q) శిరిడీ సాయి దత్తావతారం అనడానికి సాక్ష్యం ఏమిటి? /watch/s2=t&IG3ucRHV9KZVt Q) శిరిడీ సాయిని ముస్లిం లు దర్శించరు ఎందుకు? A) అది మీ భ్రమ. శిరిడీ వెళ్ళీ, అక్కడ క్యూలో ఉన్నవాళ్లని అడగండి. ఎందరో మహమ్మదీయులు కనిపిస్తారు. అలాగే బెంగుళూర్ లో కూడా సాయిబాబా మందిరాలకి మహమ్మదీయులు రావడం నేను చాలా సార్లు చూశాను Q) వేరొక బల్లి ఔరంగాబాద్ లో బయల్దేరితే బాబాగారికి తెల్సింది, మరి శిరిడీలో గోడమీద బల్లికి ఎలా తెల్సి అరవడం మొదలుపెట్టింది? A) జరగబోయే సంఘటన ఆయనకి తెల్సు కాబట్టి, ఆ బల్లిలో "సంతోషంతో అరవాలి" అనే స్పందన ఆయనే కలిగించి, "సోదరి రాబోతోంది" అని భక్తులకి చెప్పి ఉండచ్చుగా! నేను చెప్పిన సొరకాయల స్వామి వీడియో చూడండి. అందులో దోమల సంఘటన ఉంది , అది చూస్తే ఈ సంఘటన అర్ధమౌతుంది -------------------------------------------------------------------------------------------- About the speaker: /channel/UCR_DANBU9pW-0g5WqY8JYmQ/about -------------------------------------------------------------------------------------------- English sub-titles courtesy: Sri Narasimharao Damaraju (Guntur). Our sincere thanks for his contributions. ----------------------------------------------------------------------------------------------------- Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel: This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this site will be error free. #nandurisrinivas #nandurisusila #nandurisrivani #nandurisrinivasspiritualtalks #nandurisrivanipujavideos #nandurisrinivaslatestvideos #nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches #spiritual  #pravachanalu #saibaba #shirdisaibaba #shirdi #shirdisai #shirdisaibabamessage This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity. Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant. Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID) ModeratorNanduriChannel@Gmail.com

Category

Show more

Comments - 3288